టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య నుంచి రానున్న మోస్ట్ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ అఖండ 2తో పాటు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలను నెలకొన్నాయి. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ డబ్బింగ్ పనులు కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ సరవేగంగా జరుపుతున్నారు టీం. ఇక సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో […]

