నందమూరి ఫ్యాన్స్ కు మైండ్‌ బ్లాక్‌.. అఖండ 2 ఇక లేనట్టేనా..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్లుగా నిలుస్తున్నాయి. అయితే.. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలయ్యకు అఖండ సినిమాతో జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌లతో వరస సక్సస్‌లు అందుకున్న సంగ‌తి తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం తన లక్కీ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2లో […]