సింహా, లెజెండ్, అఖండ 2 లాంటి హ్యాట్రిక్‌ల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా డివోషనల్ టచ్ తో.. హై రేంజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా డిసెంబర్ 5న అంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక […]
