అఖండ 2 తాండవం కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. వర్కౌట్ అవుతుందా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ లు వచ్చాయి. ఇక అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ఇప్పుడు అఖండ తాండ‌వం ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. ఇక.. తాజాగా సినిమాపై హైన్‌ డబల్ చేస్తూ.. మేకర్స్‌ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారట. అఖండ […]