టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఈ సినిమా వాయిదా […]