నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం వరుస సూపర్ హిట్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన కెరీర్‌లో ఎన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు ఉన్నా.. అత్యంత స్పెషల్ మూవీ అంటే మాత్రం అఖండ పేరే వినిపిస్తుంది. ఆయనకు ఈ సినిమాతోనే పూర్వ వైభవం వచ్చింది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలయ్య.. ఇక షెడ్‌కు వెళ్ళిపోయాడని.. ఆయన మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది.. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే దిక్కు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న టైంలో అఖండ వచ్చింది. […]

