అఖండ సినిమా తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉండగా.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 12 కు రంగంలోకి దిగింది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్స్‌తో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో సినిమా తెరకెక్కడం.. అఖండ లంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా రూపొందిన క్రమంలో రిలీజ్‌కు ముందు వరకు ఆడియన్స్‌లో అంచనాలు పీక్స్ […]

