అఖండ 2 నార్త్ లో పరిస్థితి ఏంటంటే..?

బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వ‌చ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నార్త్‌ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించని విధంగా విరగబడి సినిమాను చూసారు. డివైన్ ఎలివేషన్స్‌తో సినిమా చాలా రోజులపాటు ఆడ్ ఇన్ స్పీక్స్ లెవెల్ లో ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత కాంతారా రెండు పార్ట్‌లు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ […]