టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇలాంటి […]