అఖండ 2 రిలీజ్ వాయిదా.. వేణు స్వామిని టార్గెట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్..!

బోయపాటి డైరెక్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా.. అనూహ్య‌ కారణాలతో సినిమా వాయిదా పడడం అటు టాలీవుడ్ వర్గాలతో పాటు.. బాలయ్య అభిమానులకు కూడా బిగ్ షాక్ కలిగించింది. కనీసం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు వాయిదా పడిందో తెలియ‌ని గందర గోళం అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు […]