టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే భారీ క్రేజ్‌తో పాటు.. బిగ్గెస్ట్ బడ్జెట్‌లో రూపొందుతున్న సినిమా అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు తాను నటించినా ఏ సినిమాకు ఈ రేంజ్‌లో మార్కెట్ కూడా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సినిమాకు దాదాపు రూ.180 కోట్లకు పైగా ఖర్చయిందట. అంతేకాదు.. ప్రింట్, పాన్ ఇండియన్ పబ్లిసిటీ, వడ్డీలు ఇవన్నీ మరింత బడ్జెట్‌ను […]

