నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన బాలయ్య.. ఈ ఏడాది చివరిలో అఖండ 2తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమా షూట్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుండడం.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా […]

