అఖండ 2 రికార్డు బ్రేకింగ్ బిజినెస్.. భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్.. అది బాలయ్య రేంజ్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా అఖండ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై పీక్స్ లెవెల్‌లో అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య లుక్‌, టీజర్.. ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెల్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్లతో బాలయ్య ఫ్యాన్స్ కు ఊర మాస్ ట్రీట్ ఇవ్వ‌నున్న‌ట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే.. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతుంది అని అంతా భావించినా.. […]