ఆ ఏరియాలో అఖండ 2 రికార్డ్ లెవెల్ బిజినెస్.. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు వ‌చ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో తెర‌కెక్కనున్న సినిమా కావ‌డం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా ఈ మూవీ తెర‌కెక్క‌నున్న క్ర‌మంలో మూవీపై నెక్స్ట్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇక డిసెంబర్ 5న సినిమాలు గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం […]