టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. సింహా ,లెజెండ్, అఖండ లాంటి వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన 4వ సినిమా కావడం.. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందిన క్రమంలో.. ఆడియన్స్‌లో మొదటినుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. […]

