నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకునే ఆడియన్స్‌ను పలకరించింది. శుక్రవారం డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాలో.. ముఖ్యంగా బాలయ్య రుద్రతాండవం థియేటర్లను షేక్ చేసిందని చెప్పాలి. ఆయన యాక్షన్ సీక్వెన్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక.. బోయపాటి సినిమాలంటేనే భారీ కాస్టింగ్. అలానే అఖండ 2లోను స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది నటించారు. సంయుక్త […]

