నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. నిన్న(డిసెంబర్ 12)న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. రిలీజ్ కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. మొదట ప్రీమియర్ ను కంప్లీట్ చేసుకుని అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో సినిమాలో బాలయ్య రుద్రతాండవం నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. అఘోర పాత్రలో బాలయ్య లుక్స్, యాక్షన్, మాస్ డైలాగ్ […]

