బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే .. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బ‌జ్‌ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]

బాలయ్య ఫ్యాన్స్ కు మెంటలెక్కించే అప్డేట్.. రెండు కాలాలు, రెండు కోణాలతో.. సరికొత్త స్టోరీ

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ మంచి బజ్‌ క్రియేట్ అయింది. ఇక.. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం […]

నందమూరి ఫ్యాన్స్ కు మైండ్‌ బ్లాక్‌.. అఖండ 2 ఇక లేనట్టేనా..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్లుగా నిలుస్తున్నాయి. అయితే.. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలయ్యకు అఖండ సినిమాతో జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌లతో వరస సక్సస్‌లు అందుకున్న సంగ‌తి తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం తన లక్కీ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2లో […]

2025 సెకండ్ హాఫ్.. స్టార్ హీరోల సినిమాలతో రచ్చ రచ్చే..!

2025 ఫస్ట్ ఆఫ్ ఊహించిన రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వెల‌వెల‌బోయింది. అయితే.. సెకండ్ హాఫ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సూన‌కాలు లోడింగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2025 సెకండ్ హాఫ్ పైన ఆడియన్స్ అందరి దృష్టిపడింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల భారీ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ఆడియన్స్‌ను పలకరించానన్నాయి. 2025 ఫస్ట్ ఆఫ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మినహాయించి ఏది ఊహించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. డాకు మహారాజ్, హిట్ 3, మ్యాడ్ […]

బాలయ్య అఖండ 2 పై సాలిడ్ క్రేజీ అప్డేట్..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరో గా తాజాగా నటిస్తున్న అవేటేడ్ మూవీ అఖండ 2 తాండవం .. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హీట్ అయిందో అందరికీ తెలిసిందే .. ఇప్పుడు ఆఖండకు సిక్కుల్ గా వస్తున్న అఖండ 2 పై కూడా ఊహించని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. మాస్‌ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న ఈ అవైటెడ్ మూవీ గ్రాండ్ […]

మరికొద్ది క్షణాల్లో అఖండ 2 టీజర్ రిలీజ్.. బాలయ్య ఆ డైలాగ్స్ చూస్తే గూస్ బంప్సే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ కాంబో అనడంలో సందేహం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో సాధారణ సినిమాలు రూపొందుతున్నాయి అంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో నెలకొంటాయి. ఎందుకంటే.. వీళ్ళిద్దరికీ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబో అయిన ఇవ్వని కిక్.. ఈ కాంబినేషన్ కి సాధ్యం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వీళ్ళిద్దరి కాంబోలో వచనం మూడు సినిమాలు ఒకదాన్ని […]

పెరుగుతున్న సంక్రాంతి జోరు.. చివరకు బరిలో ఉండే సినిమాలెన్నంటే..?

టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. భారీ మార్కెట్ జరిగే సీజన్.. ఈ క్ర‌మంలోనే సంక్రాంతిని టార్గెట్‌ చేసుకుని.. ద‌ర్శ‌క నిర్మాతల నుంచి.. స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సాధార‌ణ‌ రోజుల కంటే సంక్రాంతిలో తమ సినిమా రిలీజ్ చేస్తే లాభాల్లో దూసుకెళ్తుందని అంత నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నెలకొంటుంది. అలా తాజాగా 2026 సంక్రాంతి బరిలో దిగనున్న […]

32 ఏళ్ల తర్వాత బాలయ్యతో ఆ స్టార్ హీరోయిన్.. అసలైన క్రేజీ కాంబో సెట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా మూవీ అఖండ 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021 లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండకు సీక్వల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్ అంతా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 14 […]

అఖండ 2: బాలయ్య, బోయపాటి మ‌ధ్య చిచ్చుకు కార‌ణం అదేనా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస ప్లాపులతో కూరుకుపోయిన క్రమంలో.. కొత్త లైన‌ప్‌ని ఇచ్చిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే దానికి బోయపాటి అనే సమాధానం వినిపిస్తుంది. బాలయ్య సినీ కెరీర్‌లో.. ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్‌లతో పనిచేసిన బోయపాటి శ్రీను స్థానం మాత్రం ఎంతో స్పెషల్ అనడంలో అతిశయోక్తి లేదు. నరసింహనాయుడు సినిమా తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక సతమతమవుతున్న బాలయ్యకు సింహ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి.. స్ట్రాంగ్ కం బ్యాక్‌కు కారణం అయిన బోయపాటి.. […]