NBK 111: ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. బ్యాక్ డ్రాప్ ఇదే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలయ్య.. ఇప్పుడు మరోసారి బ్లాక్ బస్టర్ అఖండ సీక్వెల్‌గా.. అఖండ 2 తాండ‌వంలో న‌టిస్తున్నాడు. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి నుంచి మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక సెప్టెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కావలసి […]