అఖండ 2 మేకర్స్ సైలెన్స్.. సినిమా వాయిదా పడినట్టేనా..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్, రాజకీయాల‌లోను సక్సెస్ అందుకోవడంతో.. నెంబర్ వన్ సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్ […]