అఖండ 2 లాజిక్ లెస్ ట్రోల్స్ పై బోయపాటి క్లారిటీ.. ఊహించని కామెంట్స్..!

బోయపాటి శీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం.. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాలతో వాయిదా పడి.. డిసెంబర్ 12 కు ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా.. కొంతమంది నుంచి మాత్రం లాజిక్ లెస్ కంటెంట్ అనే నెగటివ్ కామెంట్లు.. ట్రోల్స్‌ వైరల్ గా మారుతున్నాయి. ఈ […]