అఖండ 2 లేటెస్ట్ అప్డేట్.. ఇక బాలయ్య పని అయిపోయిందా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న మేకర్స్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమా కోసం బాలయ్య పని పూర్తి అయిపోయిందని.. తాజాగా షూట్‌ మొత్తం కంప్లీట్ చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలను సైతం […]