పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ కల్కి 2898 ఏడి. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 27న రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదటిరోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంప్ […]