సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అలనాటి ముద్దుగుమ్మ మోహిని అందరికీ గుర్తుండే ఉంటుంది. తన దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో భాషల్లో నటించి స్టార్ బ్యూటీగా తిరుగులేని ముద్ర వేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె పేరు మాత్రం ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకొని తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసిన ఈ అమ్మడు.. శివాజీ గణేషన్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ నటులతో […]