టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి మొదట రైటర్‌గా.. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. కాగా.. అనిల్ కు తన కెరీర్ ప్రారంభం నుంచి కొందరితో ఏర్పడిన పరిచయాలు గొప్ప స్నేహాలుగా ఇప్పటికీ మిగిలిపోయాయట. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారి ఇప్పటికే లైఫ్ లో అలా ఉండిపోయారు. అలాంటి వారిలో […]

