స్టార్ బ్యూటి అదా శర్మకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ పాపులారిటీ దక్కించుకుంటుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఓ దివంగత నటుడు ఫ్లాట్లో నివసిస్తుందని తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. అతనెవరో కాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అయిపోతుంటారు. కారణం చాలా కెరీర్ […]