కాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ళ షాకింగ్ రియాక్షన్..

టాలీవుడ్ పాపులర్ బ్యూటీ అనన్యనాగళ్ళ‌ ప్రస్తుతం పొట్టేలు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమాను అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే పొట్టేలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ నేప‌ధ్యంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు అన‌న్య ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చింది. అయితే ఓ రిపోర్టర్ ఇతర రంగాల్లో క్యాస్టింగ్ సమస్యలు ఉన్నా.. శని రంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించే ఎందుకు […]