డ్రగ్స్ ఇష్యూలో మరో సెన్సేషన్ టాలీవుడ్ హీరో పై ఈడీ విచారణ..!

గత కొద్దిరోజుల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో.. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు.. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో నెటింట పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యవహారంపై.. దర్యాప్తును కొనసాగిస్తున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ట్‌) తాజాగా వీళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసింది. అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి డ్రగ్స్ ను సప్లై చేస్తున్న నేపథ్యంలో.. […]