తెలుగు సినిమాల్లో యాక్టింగ్ కాదు ఓవర్ యాక్టింగ్ చేస్తారు.. మురారి మూవీ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో.. వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే రవిబాబు అని చెప్పాలి. రెగ్యులర్ కథ‌లకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న ఆయన.. నటుడుగాను ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాన్సెప్ట్‌.. కథలు కూడా చాలా వింత వింతగా చూజ్‌ చేసుకుంటూ ప్రేక్షకులు ప‌ల‌క‌రిస్తున్నాడు. అలా ఇప్ప‌టివ‌ర‌కు.. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, అమరావతి, అనసూయ, అవును ఇలా తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమా ఓ సపరేట్ స్టోరీ తో […]