టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మహెష్ బాబు ఈ రోజు […]
Tag: actor nagarjuna
వావ్ కెవ్వుకేక… నాగార్జున – సూపర్‌స్టార్ ఫిక్స్…!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా దిఘోస్ట్. ఈ సినిమాను యాంగ్రీ యాంగ్ మాన్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు పెంచేసాయి. తాజాగా ఆగస్టు 25న ఈ సినిమా నుండి ట్రైలర్ […]