పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పిరియాడికల్ యాక్షన్ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. ఇప్పటికే సినిమా సెట్స్‌పైకి వచ్చేందుకు అంత సిద్ధం చేసేసారు టీం. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక […]