ఆడిషన్స్ అని పిలిచి నన్ను అలా చేశారు.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

కోలీవుడ్ నటుడుఅజ్మల్ అమీర్ ఇటీవల కాలంలో వివాదాల్లో తెగ చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. రంగం మూవీ తో టాలీవుడ్ ఆడియన్స్ దగ్గ‌రైన‌ సినిమాలో కీలకపాత్రలో మెరిసాడు. కానీ.. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైన అమీర్.. తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన పేరు తెగ వైరల్‌గా మారిపోతుంది. కొందరు అమ్మాయిలతో అజ్మీర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడియో క్లిప్ కూడా తెగ సంచలనం సృష్టిస్తుంది. […]