నందమూరి నటి సార్వభౌమ తారక రామారావు తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆయన.. రాజకీయంగా చరిత్ర సృష్టించారు. తెలుగు వారి ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాల్లో గూడుకట్టుకున్నాడు. ఇప్పటికీ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో చెరగని అభిమానం ఉంది. సినిమాలో అయినా, రాజకీయాలైనా ఆయన ప్రస్తావన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకులు, మనవాళ్లు, కూతుళ్లు సినీ, రాజకీయ పరిశ్రమల్లోకి అడుగుపెడుతూనే ఉన్నారు. ఇక ఆయన గురించి, ఆయనకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోవాలని […]