కమలహాసన్ చేయాల్సిన కథలో చిరంజీవి ఎంట్రీ.. తీరా రిజల్ట్ చూస్తే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఎలాంటి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్‌ల‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వ‌న్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. అయితే.. చిరు ఓ సినిమా విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేశాడ‌ట. పట్టుబట్టి మరి కమలహాసన్ ఉద్దేశించి రాసిన ఓ […]