చిరు రిజెక్ట్ చేసిన మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన నాగ్ ఆ మూవీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. నటనతో ఆడియన్స్‌ను మెప్పించి కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటేనే స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. అలా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారిలో నాగార్జున ఒకడు. ఏఎన్ఆర్ నటవారసుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. సొంత టాలెంట్‌తోనే టాలీవుడ్ కింగ్‌గా ఎదిగాడు. ఎన్నో […]