టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్‌ను కోల్పోకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు చిరంజీవి. ఇప్పటివరకు తన కెరీర్ల 156 సినిమాల్లో నటించిన ఆయన.. సినీ కెరీర్ మొత్తంలో ఒకే డైరెక్టర్ తో ఏకంగా 23 సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే వీరిద్దరి కాంబోలో […]