నందమూరి ఫ్యాన్స్ కి బాలయ్య కిక్కిచే అప్డేట్.. ” ఆదిత్య 999 మ్యాక్స్ ” లో మోక్షజ్ఞ ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ చివరిగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్‌లు అందుకొని మంచి జోష్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలను లైన్‌లో ఉంచుతున్నాడు బాలయ్య. ఇక బోయపాటి శీను – బాలయ్య కాంబోలో రూపొందిన అఖండ 2.. మరో రెండు వారాల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో […]