టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అంతేకాదు.. పవన్ కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఇక ఈ నెల 24న వీరమల్లు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లు కళకళలాడతాయి. ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్కు ఉన్న కరువు తీరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా సినిమా […]