కాంతార దెబ్బకు రామ్ చరణ్, సల్మాన్ రికార్డ్స్ తుక్కుతుక్కు.. 3వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

లేటెస్ట్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1కు.. ప్రేక్షకులు బ్ర‌హ్మ‌రధం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే.. కలెక్షన్ల‌ పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. తాజాగా.. బాక్సాఫీస్ బరిలో.. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను సైతం చిత్తు చిత్తు చేసిన ఈ మూవీ.. మూడు రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో సాధించిన నెట్ కలెక్షన్స్ ముందు.. ఈ ఇద్దరు స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాల కలెక్షన్‌లు వెలవెలబోయాయి. […]