ప్రీ సేల్స్ లో కూలీ బీభత్సం.. కోలీవుడ్ హిస్టరీ లోనే మొదటిసారి..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. కింగ్ నాగార్జున విలన్ పాత్రలో, అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేసిన‌ లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాలో ఉపేంద్ర, సత్య రాజ్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. మాస్ ఫాక్ట్.. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై అదే రేంజ్‌లో హైప్‌ మొదలైంది. యాక్షన్ స్పెషలిస్ట్ […]