టాలీవుడ్ 2025: భారీ లాభాలు కొట్టిన సినిమాలు ఇవే.. అసలు విన్నర్ ఆ హీరోనే..!

2025 తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొల‌గొట్టిన‌ టాప్ సినిమాల‌ లిస్ట్ వైరల్ గా మారుతుంది. ఆ లిస్టులో మొదట సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. జనవరి 14న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించిపోయి.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత.. […]