వెంకీ vs బాలయ్య vs పవన్ ముగ్గురిలో ఈ ఏడాది బాక్సాఫీస్ కింగ్ ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల లెక్కలు మారిపోయాయి. ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి భారీ సక్సెస్ కొట్టాలని మేకర్స్ కష్టపడుతున్నారు. ముఖ్యంగా.. స్టార్ హీరోలు సినిమాలైతే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటూ విశేషమైన ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోస్ పాన్ ఇండియా లెవెల్ లో […]