టాలీవుడ్ డిసెంబర్ : అఖండ 2 నుంచి శంభాల వరకు రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!

2025 తుది దశ‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఇప్పటికే ఎన్నో సినిమాలు సిద్ధమయ్యాయి. ఇక.. ఈ నెలలో విభిన్న కంటెంట్‌తో సినిమాలు ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. ఆ లిస్ట్‌లో భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అఖండ 2 మొదటి వరుసలో ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందడి నాలుగవ‌ వారం నుంచి మొదలవుతుంది. ఈ క్రమంలోనే పలు మీడియం రేంజ్‌ సినిమాలు క్రిస్మస్ కు రిలీజ్ కానున్నాయి. […]