టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. మిరాయ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు పోటీగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. హారర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాని చూసిన ఆడియన్స్ అంతా ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. సినిమా రిలీజ్ కి […]