యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం `18 పేజెస్`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథ అందించగా.. గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23న అట్టహాసంగా విడుదలై.. పాజిటివ్ టాక్‌ను అందుకుంది. […]