శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ కుబేర. ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజై.. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. మూడు రోజుల్లో ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టింది. మరో రూ.25 కోట్ల కలెక్షన్లు వస్తే చాలు.. సినిమా లాభాల్లోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా సక్సెస్ మీట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు మేకర్స్. ఇక హైదరాబాద్‌లో జరిగిన ఈ […]
Category: Latest News
నాగార్జున ఇండస్ట్రీలో కాళ్ళు మొక్కే ఏకైక పర్సన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత కుబేర లాంటి గ్రాండ్ సక్సెస్ వచ్చింది. దీంతో దెబ్బకు ధియేటర్లు కలకలలాడుతున్నాయి. కుబేర సినిమాకు ఫస్ట్ నుంచి సూపర్ డూపర్ టాక్ రావడంతో.. వరుసగా థియేటర్లని హౌస్ ఫుల్ అవుతున్నాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరిసింది. సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నైజంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న […]
‘ కుబేర 3 ‘ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు మరి ఇంత దూరమా..!
కొలీవేడ్ స్టార్ట్ ధనుష్ హీరోగా.. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్యుల డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ కుబేర. బాక్స్ ఆఫీస్ దగ్గర జైత్రయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ వర్గాలు కూడా ఊహించని రేంజ్‌లో వసూళ్లు కొల్లగొడుతూ అందరికి షాక్‌ను కలిగిస్తున్న కుబేర.. థియేటర్లు కళకళలాడేలా చేసింది. ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మౌత్ టాక్‌కి తగ్గట్టుగానే.. మూడు రోజుల్లో ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు.. […]
తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!
బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో డేటింగ్‌లో ఉన్న విజయవర్మ.. గత కొంతకాలంగా ఆమెతో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలో విజయ్ వర్మ మరో హీరోయిన్‌ను వివాహం చేసుకోబోతున్నారంటూ.. త్వరలోనే వీళ పెళ్లి జరగనుంది అంటూ వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. దానికి కారణం […]
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది.. లేటెస్ట్ మూవీ పై మహేష్ క్రేజీ రివ్యూ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సందర్భాల్లో తనకు నచ్చిన సినిమాల విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు రివ్యూ పంచుకుంటూ వచ్చాడు. అలా.. తాజాగా ఓ సినిమాపై ఇంట్రెస్టింగ్ రివ్యూను షేర్ చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. ఆడియోస్ తో చప్పట్లు కొట్టించుకుంటుందని.. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఇచ్చిన ఈ రివ్యూ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ మవీ ఏదో […]
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో శ్రీరామ్ అరెస్ట్..!
ఇటీవల చెన్నై డ్రగ్స్ కేస్ నెటింట పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఈ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీరామ్ ఇరుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. తిరుపతికి చెందిన శ్రీరామ్‌ను ప్రస్తుతం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మొదట శ్రీరామ్‌కు వైద్య పరీక్షల నిర్వహించేందుకు రక్తన మూణాలను సేకరించిన పోలీసులు.. అనంతరం నుంగంబక్కం స్టేషన్‌కు శ్రీరాముల తరలించారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు గంటల నుంచి […]
కింగ్డమ్ రిలీజ్.. రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ టెన్షన్.. !
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నటించిన తాజా మూవీ మాస్ జాతర. మొదట మేలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపించినా ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సందేహాలు మొదలయ్యాయి. కచ్చితంగా.. మొదటి చెప్పిన రిలీజ్ డేట్ సినిమా రిలీజ్ చేస్తారా.. లేదా అని అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అదే సంస్థ నిర్మించిన కింగ్‌డమ్ […]
తమిళ్‌లో కుబేర ఫ్లాప్ టాక్.. సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే షాకే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కుబేర మూవీ భారీ అంచనాలను నడుమ జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ వర్గాలకు ఒక సరైన ట్రిట్ దొరికినట్లయ్యింది. సోషల్ […]
మెగా 157.. చిరు పై ఫ్లాష్ బ్యాక్.. వెంకీ రోల్ కూడా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 రనింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. గతంలో సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాడు అనిల్. అనిల్ సినిమా అంటే ఏ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెట్స్ పైకి రాకమందు నుంచి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రకరకాల […]