డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలే డ్రాగన్ గా తారక్.. నీల్ ఇంటర్నేషనల్ ప్లానింగ్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తర్వాత ప్రాజెక్టులపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. కాగా.. చివరిగా ఎన్టీఆర్ నుంచి తెర‌కెక్కిన దేవర బ్లాక్ పాస్టర్ గా నిలిచింది. ఇక తారక్ నుంచి నెక్స్ట్ రానున్న మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ,తారక్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందుతున్న […]

అఖండ వర్సెస్ ఓజి.. ఆ సర్వేలో విన్నర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ ప్రాజెక్టులలో బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్.. ఓజి సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ 2 మూవీ టీజర్ తాజాగా రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు ట్రోల్స్ ఎదురైనా సినిమా మంచి వ్యూస్తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అఖండ 2 […]

కుబేర మూవీ షాకింగ్ రన్ టైం.. మరి అంతసేపా.. అసలు వర్కౌట్ అవుతుందా..?

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కాంబోలో మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన‌ మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ లో.. కాస్ట్టీ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి, దానికి తగ్గట్టుగా సినిమా బిజినెస్ పనులు కూడా వేగంగా పూర్తి చేసుకుంటుంది. కాగా.. ప్రస్తుతం సినిమాకు షాకింగ్ రన్ […]

బాలయ్య వర్సెస్ పవన్.. ఈ వార్‌లో తగ్గేదెవరు.. నెగ్గేదెవరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మెగా, నందమూరి వార్ ఎప్ప‌టినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్లాష్‌లు ఆడియన్స్‌లోను ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలా.. ఇప్పటికే ఎన్నో సంక్రాంతిల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి వార్‌ మనం చూసాం. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్, గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో.. బాలయ్య, డాకు మహారాజ్‌కి పోటీగ దిగాడు. కాగా.. ఇలా ఇప్పటివరకు ఎన్నో మెగా, నందమూరి బాక్సాఫీస్ వార్‌ కొనసాగిన.. నెక్స్ట్ జరగనున్న […]

బాలకృష్ణ హీరో కాకుంటే ఏమయ్యావాడో తెలుసా.. కటౌట్ కు తగ్గ జాబ్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. హీరో కాకాపోయి ఉంటే ఏమయ్యేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ వ్యక్తులు ఉంటే వాళ్ళు కూడా వాళ్ల […]

కుబేర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా.. బయ్యర్లకు రిస్క్ తప్పదా..?

సౌత్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా గ్యాప్ తీసుకొని రూపొందించిన మూవీ కుబేర. అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి ఆంచనాలు నెల‌కొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ అభిమానులతో పాటు సాధారణ ఆడియో సైతం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వల్ల ఎదురు చూపులకు తెర‌ప‌డింది. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో […]

బాలయ్య డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఏంటో తెలుసా.. వాటి రిజల్ట్ ఇదే..!

నంద‌మూరీ న‌ట‌సింహం బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా.. ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి సీనియర్ స్టార్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్న బాలయ్య.. ఇప్పటికే నాలుగు సక్సెస్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రెండోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. తాజాగా జాతీయ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ స్వింగ్ లో రాణిస్తున్నాడు. కాగా.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు గ్రాండ్ లెవెల్ లో అభిమానులు సెలబ్రేట్ […]

స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. ప్రభాస్ కు అక్కడ స్పెషల్ ట్రైనింగ్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. క్షణం తీరకలేకుండా షూటింగ్లలో పాల్గొంటున్న ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల పనులు పూర్తయిన వెంటనే సందీప్ వంగా.. స్పిరిట్ సినిమా కోసం సిద్ధం కానున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్.. స్పెషల్‌గా మేకోఓవర్ కానున్నాడంటూ.. వార్త‌లు వైరల్ గా మారిన […]

వీరమల్లు ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చిన అమెజాన్.. అప్పటిలోగా రిలీజ్ చేయకపోతే అంతే సంగతి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు. ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమెజాన్ ప్రొడ్యూసర్లకు షాకింగ్ కండిషన్లు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే […]