కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరవనంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అలా.. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ నిర్వహించారు. ఇక ఇందులో స్పెషల్ […]
Category: Latest News
కుబేర కోసం రంగంలోకి జక్కన్న.. ఆ స్పీచ్ పైనే హైప్ అంతా..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సైతం.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ […]
బాలయ్య అఖండ 2 ఓవర్సీస్ టార్గెట్.. బడ్జెట్ డీటెయిల్స్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు తెరకెక్కిన ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్‌గా నిలవడం.. అది కూడా అఖండలాంటి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్‌కు సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా […]
గద్దర్ అవార్డ్స్ వేదికపై బాలయ్య.. డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయ్యాడుగా..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులైన గుక్కతిప్పుకోకుండా గటగటా చెప్పేసే బాలయ్య.. స్పెషల్ ఈవెంట్లో వేదికపై మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న పదాలను కూడా మాట్లాడలేక తడబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయన మాట్లాడే తెలుగు కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవటానికి కూడా టైం పడుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇటీవల ఆయన దేశభక్తి గేయం అయిన.. సారే జహాసే […]
చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి చివరి మినిట్ లో బ్రేక్.. కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీర మల్లు మొదట జూన్ 12న రిలీజ్ అవుతుంది అని ప్రకటించగా.. సినిమా వాయిద్య పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. థియేటర్ల బంద్ వివాదం ఏ రేంజ్‌లో దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఏపి డిప్యూటీ సీఎం గా బిజీగా రాణిస్తున్న పవన్ సైతం టాలీవుడ్ పై విరుచుకుపడ్డారు. తనదైన స్టైల్‌లో హెచ్చరించాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులంతా దిగి వచ్చారు. ఏపీ […]
క్రేజి లైనప్‌తో తారక్ బిజీ బిజీ.. మరి ఆ ఋణం తీరేనా..?
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దేవరతో చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2, అలాగే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ […]
నితిన్ తమ్ముడు ఫస్ట్ రివ్యూ.. సినీ హిస్టరీలో ఇప్పటివరకు లేని క్రేజీ క్లైమాక్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్.. రాబిన్ హుడ్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత.. తమ్ముడు సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. లేదంటే కెరీర్ మొత్తం డేంజర్‌లో పడిపోతుంది. అందుకే.. ఆయన ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. షూట్‌ను కూడా.. మొదలుపెట్టి సమాంతరంగా డేట్స్ ఇస్తూ వచ్చాడు నితిన్. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నుంచి మంచి రెస్పాన్స్ […]
బన్నీ – అట్లీ మూవీ టైటిల్ లీక్.. ఇంత వింతగా ఉంది ఏంట్రా సామి..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను.. అప్పుడే పరుగులు పెట్టిస్తున్నారు టీం. గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. ముంబైలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు అన్ని పనులు చక్క చక్క జరిగిపోతున్న క్రమంలో.. […]
అఖిల్ తో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో లవ్ , బ్రేకప్, పెళ్లిళ్లు, విడాకులు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోవడానికి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇవే పెద్ద వింత విడ్డూరాలుగా వైరల్ అయితుంటాయి. అలాంటి సెలబ్రిటీలలో అఖిల్ లైఫ్ కూడా ఒకటి. మొదట ఎంగేజ్మెంట్, బ్రేకప్ తర్వాత.. తాజాగా వివాహం వరకు ఆయన లైఫ్ ప్రతి ఒక్కటి నెట్టింట ఓ సంచలనమే. అక్కినేని నాగార్జున నటవారసుడిగా గ్రాండ్ లెవెల్‌లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఒక్క సినిమాతో కూడా […]