స్పిరిట్ లో రవితేజ , త్రివిక్రమ్ వారసులా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కోసం ఆడియ‌న్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయ‌డం ఖాయమని ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న ప్రభాస్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా.. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక్క ఆడియో టీజర్‌తోనే ఈ సినిమాపై జ‌నంలో హైప్‌ […]

స్పిరిట్ స్టోరీ లీక్.. ప్రకాష్ రాజుకు ప్రభాస్ మాస్ వార్నింగ్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా..!

నిన్న ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ ను రిలీజ్ చేశాడు సందీప్. ఇక ఈ వీడియోతో స్టోరీ కూడా చెప్పకనే చెప్పేశారు. ఓ సర్ప్రైజ్ సౌండ్ వీడియోను రిలీజ్ చేయ‌గా.. ఈ వీడియోలో ప్రభాస్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగే సంభాషణ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంది. సెలబ్రేషన్స్ అక్టోబర్ 23న గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. దేశవ్యాప్తంగా.. ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఎంతోమంది ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు విషెస్ […]

” మన శంకర వరప్రసాద్ గారు ” సెట్స్ లో వెంకి మామ.. ఫస్ట్ లుక్ వైరల్. .!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక.. సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ కీలక పాత్రలో మెరవ‌నున్నాడట‌. ఇప్పటికే.. ఈ విషయాన్ని వెంకటేష్‌తో పాటు.. మేకర్స్‌ సైతం వెల్లడించారు. కాగా.. త్వరలోనే వెంకటేష్ షూటింగ్‌లో సందడి చేయనున్నాడని.. మెగాస్టార్ చిరంజీవి […]

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభాస్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ అక్టోబర్ 23న అంటే నిన్న.. గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంఘటన తెలిసిందే. ఫ్యాన్స్‌తో పాటు.. సినీ సెలెబ్రెటీస్ సైతం.. డార్లింగ్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అంతేకాదు.. త‌త‌న‌ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ కూడా రివీల్‌ చేశారు మేకర్స్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ పేరు ప్రజెంట్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది. అయితే.. ఈ రేంజ్‌లో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ […]

బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఆమె మిడ్ వీక్ ఎలిమినేట్..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో ఎప్పుడు ఊహించని మలుపులతో.. ప్రేక్షకులలో హైప్ నెల్ఒంటుంది. తాజాగా ఇద్దరు కంటిస్టెంట్‌ల‌ విషయంలో ఈ ఊహించని ట్విస్టులు ఎదురు కానున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషా.. ట్రీట్మెంట్ కోసం బిగ్ బాస్ హౌస్‌ను విడిచి వెళ్లనుందట. ప్రస్తుతం ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి.. వైద్యుల […]

డ్యూడ్.. హ్యాట్రిక్ కొట్టిన కుర్ర హీరో.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన డ్యూడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్‌ను ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్‌ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ క్ర‌బంలోనే ఈ ఏడాది దీపావళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ నెల 17న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించిన సినిమా.. కేవలం 6 రోజుల్లోనే రూ.100 […]

ప్రభాస్ నో చెప్పిన కథతో తారక్ మూవీ.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్..!

ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఎవరైనా సరే.. ఓ సినిమా చేయాలంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తారు. క‌థ‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. నటించబోయే సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా.. లేదా.. కచ్చితంగా ఆడియన్స్‌ను మెప్పించగలమా అని ఎన్నో ఆలోచనల‌ తర్వాత.. ఒక కథను ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ వద్దకు ఎన్ని కథలు వచ్చినా వాటికి వాళ్లు సెట్ అవుతామనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో […]

పవన్ ‘ OG ‘ స్టోరీ నా మూవీ నుంచి తీసుకున్నారు.. కన్నడ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సిఎం.. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఓజీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో.. ఎంతలా రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా.. పవన్ అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు సైతం గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు.. ఈ సినిమా గురించి రియాక్ట్ అవుతూ […]

HBD: ప్రభాస్ – హను మూవీ టైటిల్ ఇదే.. డార్లింగ్ నయా లుక్ అదుర్స్..

నేడు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్‌లో జరుగుతున్నాయి. ఆయన అభిమానులతో పాటు.. సినీ ప్రముఖుల సైతం విషెస్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ అప్ క‌మింగ్ ప్రాజెక్టుల గురించి వచ్చే అప్డేట్‌స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్‌.. నుంచి ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్‌. అదే హ‌నురాగపూడి – ప్రభాస్ కాంపలో రిలీజ్ కానున్న సినిమాకు […]