చిరు కెరీర్‌లో మూడుసార్లు నో చెప్పి.. నాలుగో సారి ఒప్పుకున్న పరమచెత్త డిజాస్టర్.. ఏదో తెలుసా..?

తెలుగులో సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని ముద్ర వేసుకున్న మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మల్లిడి వసిస్ట డైరెక్షన్‌లో విశ్వంభ‌ర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న చిరు.. అనిల్ రావిపూడితో మరో కామెడీ.. క్రేజీ ఎంటర్టైలర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో ఓ యాక్షన్ క్రైమ్ మూవీలో నటించనున్నాడు. ఇలా.. ప్రస్తుతం […]

ధనుష్, రజనీకాంత్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

స్టార్ హీరో ధ‌నుష్‌, సూపర్ సార్ రజనీకాంత్‌కు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు స్టార్ హీరోలకు టాలీవుడ్‌లోను అదే లెవెల్లో ఫాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ మాజీ మామ, అల్లుళ్ళు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి రానుందంటూ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక వీళ్ళిద్దరి కాంబోలో బడా ప్రాజెక్టులో రూపొందించేందుకు స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. […]

అంతఃపురం సౌందర్య కొడుకు గుర్తున్నాడా.. ఆ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఎన్నో అద్భుతమైన సినిమాలలో అంతఃపురం మూవీ కూడా ఒకటి. ప్రకాష్ రాజ్, సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాలో సౌందర్య నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుతో గౌరవించింది. జగపతిబాబుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు దక్కింది. ఇక ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు స్పెషల్ మెన్షన్ క్యాటగిరిలో నేషనల్ ఫిలిం అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అంతేకాదు […]

క్లీంకార సెకండ్ బర్త్ డే.. ఆ పులి పిల్లది కూడా నా కూతురు పేరే.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

మెగా ప్రిన్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లింకార రెండో పుట్టినరోజు నేడు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ఉపసనా, చరణ్. ఈ క్రమంలోనే క్లింకార‌.. తల్లి ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో తన పేరుతోనే ఉన్న ఓ పులి పిల్లను క్లీంకార కలిసిందని.. ఈ విషయం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందంటూ ఉపాసన తన పోస్టులో షేర్ చేసుకుంది. గతంలో ఈ పులిపిల్ల‌ను చ‌రణ్‌, ఉపాసన […]

రౌడీ స్టార్ ” కింగ్డమ్ ” వాయిదా.. ఇక పవన్ కు లైన్ క్లియర్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు.. అన్ని సినిమాలు ముందు చెప్పిన రిలీజ్ డేట్ కాకుండా వాయిదా పడుతూ మరో రిలీజ్ డేట్ కు రిలీజ్ కావడం శుద్ధ‌ కామన్ అయిపోయింది. ఇక.. ఈ విషయంలో హరిహర వీరమల్లు డ‌జ‌నుసార్లు వాయిదా పడి మొద‌టి వ‌రుస‌లో ఉంటే.. దీనికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ గట్టి పోటీ ఇస్తుంది. ఇక‌ ముందుగా ఈ సినిమా మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ […]

” కుబేర ” రివ్యూ.. ధనుష్, నాగ్ కాంబో హిట్ కొట్టిందా..?

టాలీవుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా తెర‌కెక్కించిన మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాలో.. నాగార్జున కీలకపాత్రలో మెరిసారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఎస్పీ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజ్ అయింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. నాగ్‌, ధనుష్‌ల కాంబో వర్కౌట్ అయిందో.. […]

సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉన్నా.. యాంకర్ తిక్క ప్రశ్నకు జెనీలియా స్ట్రాంగ్ కౌంటర్..!

స్టార్ బ్యూటీ జెనీలియాకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లుతో.. హహ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినా ఈ ముద్దుగుమ్మ.. సై, నా అల్లుడు, హ్యాపీ డేస్‌, ఆరెంజ్ ఇలా ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించింది. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కొన్ని సినిమాలు ఇతర భాషల రీమేక్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాంటి వాటిలో రామ్ […]

తారక్ చేయాల్సిన ప్రాజెక్ట్ కొట్టేసిన నాని ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో అనుకున్న సినిమాను.. మరో హీరోతో తెర‌కెక్కించి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో అయితే ఇలాంటివి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇలాంటి వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా మొదట డైరెక్టర్ బుచ్చిబాబు.. ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నాడట. కానీ.. ఆ సినిమా చరణ్ చేతికి వెళ్ళింది. తర్వాత అల్లు […]

వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి […]